IPL-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) వర్సెస్ ముంబై ఇండియన్స్(MI) మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచులో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma), పేస్ గన్ జస్ర్పీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చారు. అటు RCB జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. కాగా హిట్ మ్యాన్ రోహిత్ వర్సెస్ ఛేజ్ మాస్టర్ కోహ్లీ(Kohli)ల పోరాటం ఆసక్తికరంగా జరగనుంది. దీంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తుది జట్లు ఇవే..
MI: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(C), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్
RCB: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్(C), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(WK), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్స్ వీరే..
MI: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, అశ్వనీ కుమార్, రాజ్ బావా
RCB: రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, స్వస్తిక్ చికారా, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్
🚨 Toss 🚨
Mumbai Indians won the toss and elected to bowl first against Royal Challengers Bengaluru!
Updates ▶ https://t.co/Arsodkwgqg#TATAIPL | #MIvRCB | @mipaltan | @RCBTweets pic.twitter.com/hGzZL8JORM
— IndianPremierLeague (@IPL) April 7, 2025






