
కొత్త ఆశలు.. ఆశయాలతో దేశవ్యాప్తంగా ప్రజలు 2025 కొత్త ఏడాదికి సరికొత్తగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అందరికీ విజయాలు చేకూరాలని కోరుకుంటూ సినీ ప్రముఖులు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. మరోవైపు పలువురు నటులు, నిర్మాణ సంస్థలు కొత్త సినిమా అప్‌డేట్‌లు, పోస్టర్లతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మీకు మీ కుటుంబ సభ్యులకు, YD RAJU మరియు #సంక్రాంతికివస్తున్నాం కుటుంబం నుండి ‘నవ్వుల సంవత్సర శుభాకాంక్షలు’ 😉
Lets celebrate the fun festival in theatres this Sankranthi 😍❤️🔥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/3EzHjUNAEC
— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2025
‘‘2025లో మన కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి. మనందరి లక్ష్యాలను చేరుకొనే ఎనర్జీ 2025 అందించాలి. భారతీయ సినిమా వైభవం మరింత విస్తరించి ప్రకాశవంతమవ్వాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా ప్రేమ, సంతోషంతో కలిసిమెలిసి ఆనందించండి’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
This New Year, fight for what you want with all your might and grit.
Team #HIT3 wishes everyone a Happy New Year ❤🔥
It is SARKAAR YEAR 2025 💥💥#HIT : The Third Case in cinemas worldwide on 1st MAY, 2025.#Nani32
Natural Star @NameisNani pic.twitter.com/v6Vz6GpCoq— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2025
The most awaited announcement from #GameChanger is here! 💥
Get ready to witness the king in all his glory! 😎❤️🔥#GameChangerTrailer from 2.1.2025!Let The Games Begin!#GameChangerOnJanuary10🚁 pic.twitter.com/eOyXDCtJRt
— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2025
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 is all set to STORM in with unmatched MASS FORCE this Sankranthi.💥🔥
Team #DaakuMaharaaj wishes you all a very Happy New Year. 🎆
Grand Release WORLDWIDE at theatres near you on JAN 12th, 2025. 💥💥#NandamuriBalakrishna pic.twitter.com/4fwzdkaILc
— BA Raju’s Team (@baraju_SuperHit) December 31, 2024
2025 just got POWER-packed! ⚔️ 🔥
Let’s Celebrate this New Year with #MaataVinaali ~ The first single from #HariHaraVeeraMallu will be out on Jan 6th, 2025 at 9:06AM.💥
Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎶🎤
A @mmkeeravaani Musical 🎹
📝 Lyrics by… pic.twitter.com/JhDdYnoXDu— BA Raju’s Team (@baraju_SuperHit) December 31, 2024
On this special day, meet @bhagyasriiborse as Mahalaxmi… మన సాగర్ గాడి లవ్వు ❤️
Let this new year bring a lot of love and joy to all your lives ✨
Team #RAPO22 wishes you all a very Happy New Year ❤🔥@ramsayz @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon… pic.twitter.com/zXBhubAV5t
— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2025