OTT Releases: ఈ వీకెండ్ ఫుల్ మస్తీ.. ఓటీటీలోకి 20 సినిమాలు!

మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు ఏకంగా 20 సినిమాలు OTT లోకి వచ్చేశాయి. ఇందులో కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్(Action movies), రొమాంటిక్ లవ్ స్టోరీస్‌తో కూడిన వివిధ జోనర్లలో ఉన్న సినిమాల్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్(Amazon Prime Videos), నెట్‌ఫ్లిక్స్, ZEE5, జియో హాట్ స్టార్ వంటి వాటిల్లోకి స్ట్రీమింగ్‌కు అవుతున్నాయి. దీంతో ఈ వీకెండ్ సినీ ప్రియులకు మాంచి వినోదాన్ని పంచనుంది. మరి ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేద్దామా…

నెట్‌ఫ్లిక్స్
☛ రానా నాయుడు సీజన్ 2 (యాక్షన్, క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)
☛ కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (వెబ్ సిరీస్)
☛ సెల్స్ ఎట్ వర్క్ (యాక్షన్ కామెడీ చిత్రం)
☛ ఏ బిజినెస్ ప్రపోజల్ (వెబ్ సిరీస్)
☛ టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్

6 OTT releases this week

అమెజాన్ ప్రైమ్ వీడియోస్
✪ లెవెన్ (ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)
✪ బ్లైండ్ స్పాట్ (క్రైమ్)
✪ ఇన్ ట్రాన్సిట్ (వెబ్ సిరస్)
✪ బొంజౌర్ ట్రిస్టెస్సే (డ్రామా చిత్రం)

జియో హాట్‌స్టార్
☛ శుభం (కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)
☛ కేసరి చాప్టర్ 2 (డ్రామా)

OTT releases this week: Akshay Kumar's Sky Force, Khakee, Loot Kaand and  more out on Netflix, Prime Video - BusinessToday

జీ5
✪ డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్
✪ మామన్ (డ్రామా)

సన్ నెక్ట్స్
☛ డియర్ ఉమ (డ్రామా మూవీ)
☛ మర్యాదే ప్రశ్నే (డ్రామా సినిమా)

యాపిల్ ప్లస్ టీవీ
✪ ఎకో వ్యాలీ (డ్రామా చిత్రం)
✪ నాట్ ఏ బాక్స్ (వెబ్ సిరీస్)
✪ ది ప్రాసిక్యూటర్ (యాక్షన్ థ్రిల్లర్)
✪ వీటితోపాటు హారర్ కామెడీ మూవీ డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్, మామన్, డియర్ ఉమ, ది ప్రాసిక్యూటర్, మర్యాదే ప్రశ్నే తదితర సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు.. 10 చాలా స్పెషల్, తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *