KCR సినిమాపై బిగ్​ అప్డేట్​..

కేసీఆర్​ సినిమాతో నాది రెండేళ్ల ప్రయాణం. దీనికి పార్ట్‌-2 కూడా ఉంటుందని మూవీ సక్సెస్​ మీట్​లో టీమ్​ బిగ్​ అప్డేట్​ ప్రకటించారు. మరో హిట్‌ కొడతాం’ అన్నారు రాకింగ్‌ రాకేష్‌. ఆయన హీరోగా గరుడవేగ అంజి దర్శకత్వంలో రూపొందిన ‘కేశవ చంద్ర రమావత్‌’ (కేసీఆర్‌) చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అభిమానులు విజిల్స్‌ వేసే మాస్‌ సినిమా చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరిందని సంగీత దర్శకుడు చరణ్‌అర్జున్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా నాలుగోవారంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, టీమ్‌ సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని దర్శకుడు గరుడవేగ అంజి పేర్కొన్నారు.

సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి. దర్శకుడు అంజి అన్న నేను తలెత్తుకునేలా సినిమా తీశాడు. నా భార్య సుజాత ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాకు తప్పకుండా అవార్డ్స్‌ వస్తాయి. అప్పుడు గొప్ప పండగ చేసుకుంటాం. ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది’ అన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *