స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఫొటోగ్రాఫర్ల(Paparazzi)పై మండిపడింది. తాజాగా సామ్ జిమ్(Gym)కి వెళ్లి వస్తుండగా ఫొటోగ్రాఫర్లు(Photographers), యూట్యూబర్లు ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో కాస్త అసౌకర్యానికి గురైన సమంత వారిపై సీరియస్ అయింది. దీంతో ఈ వీడియోలో సోషల్ మీడియా(Social Media)ను షేక్ చేస్తోంది. తాజాగా సమంత ముంబైలోని బాంద్రా(Bandra)లో ఓ జిమ్‌కు వెళ్లింది. వర్కౌట్స్ పూర్తి చేసుకొని బయటకు రాగా, కారు అక్కడ లేదు. కారు కోసం ఎదురుచూస్తూ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఫొటోగ్రాఫర్లు ఒక్కసారిగా చుట్టుముట్టారు.
“ఆపండ్రా బాబూ” అంటూ..
ఇదంతా ఓ వీడియో(Video)లో రికార్డ్ అవుతూ ఉండటంతో సమంత తట్టుకోలేక “ఆపండ్రా బాబూ” అంటూ హిందీలో అరుస్తూ.. మళ్లీ కాంప్లెక్స్‌లోకి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత కారు రావడంతో సామ్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి రాగా.. గుడ్ మార్నింగ్ సమంత మేడమ్ అని అక్కడివాళ్లు విష్ చేస్తూ మళ్లీ వీడియోలు తీశారు. అప్పటికే చిరాకుగా ఉన్న సమంత ‘‘Stop it Guys’’ అని విసుక్కుంటూ కారెక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
She worked out too much. It becomes like this 😱. #Samantharuthprabhu pic.twitter.com/xdMRPad9ll
— Jaysun Rey (@jaysunreyking) June 17, 2025






