
ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) 2023-25 సైకిల్ హోరాహోరీగా సాగుతోంది. ఫైనల్(Final)కు ఏ రెండు జట్లు చేరుతాయోనని అభిమానుల్లో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా(SA), ఆస్ట్రేలియా(AUS), భారత్‌కు(IND) WTC ఫైనల్‌కు చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లంక, ఆసీస్‌తో పోలిస్తే భారత్‌కు కష్టంగానే ఉంది. ఎందుకంటే BGT రెండో టెస్టులో టీమ్ఇండియా దారుణంగా ఓడింది దీంతో ఆ ప్రభావం డబ్ల్యూటీసీ పాయింట్లపై పడింది. వెరసీ మూడో ప్లేస్‌కు చేరింది. మరోవైపు WTC 2023-25 సైకిల్ చివరిదశకు చేరుకుంది.
రసవత్తరంగా ఫైనల్ రేసు
రసవత్తరంగా మారిన ఫైనల్ రేసులో ఏ రెండు జట్లు అగ్రస్థానంలో నిలుస్తాయో వేచి చూడాల్సిందే. కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న.. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో జూన్ 11-15 మధ్య లార్డ్స్‌లో జరిగే WTC ఫైనల్‌కు ఎవరు చేరతారో తేలిపోనుంది. ఇదిలా ఉండగా నెక్స్ట్ WTC 2025-27 సైకిల్ ప్రారంభమవుతుంది. ఈ సైకిల్‌లో టీమిండియా టీమ్ఇండియా(Team India) 6 జట్లతో తలపడనుంది. వీటిలో 3 సిరీస్‌లు స్వదేశంలో, 3 విదేశీ గడ్డపై ఆడాల్సి ఉంటుంది. మరి భారత్ సిరీస్‌లు ఏదేశాలతో ఆడనుందో ఇప్పుడు చూద్దాం..
WTC 2025-27 సైకిల్ షెడ్యూల్ ఇలా..
☛ జనవరి-ఫిబ్రవరి 2025 – vs ఇంగ్లండ్ – 3 ODIలు, 5 T20Iలు (Home)
☛ ఫిబ్రవరి-మార్చి 2025 – ఛాంపియన్స్ ట్రోఫీ (Pakistan)
☛ జూన్-ఆగస్టు 2025 – vs ఇంగ్లండ్ – 5 టెస్టులు (WTC 2025-27) (Away)
☛ ఆగస్ట్ 2025 – vs బంగ్లాదేశ్ – 3 ODIలు, 3 T20Iలు (Away)
☛ అక్టోబర్ 2025- vs వెస్టిండీస్ – 2 టెస్టులు (WTC 2025-27) (Home)
☛ అక్టోబర్-నవంబర్ 2025 – vs ఆస్ట్రేలియా – 3 ODIలు, 5 T20Iలు (Away)
☛ నవంబర్-డిసెంబర్ 2025 – vs దక్షిణాఫ్రికా – 2 టెస్టులు (WTC 2025-27), 3 ODIలు, 5 T20Iలు (Home)
🚨TEAM INDIA'S SCHEDULE FOR NEXT WTC 2025-27 CYCLE:
👉Home Series:
– Vs South Africa.
– Vs West Indies.
– Vs Australia.👉Away Series:
– Vs England.
– Vs New Zealand.
– Vs Sri Lanka.#AshwinRetires #Ashwin #INDvAUS #GabbaTest #Rohit #Jassibhai #EndOfAnEra #AUSvIND#WinterAid pic.twitter.com/5FjFACEMTt— Sachin Singh (@isachinthakur02) December 19, 2024