Mana Enadu : అప్పుడే శుక్రవారం వచ్చేసింది. వీకెండ్ దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీక్షించేందుకు ఓటీటీ(OTT Movies Telugu)లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, ఆహా వీడియో, సోనీ లివ్, జీ5, ఈటీవీ వన్ వంటి ప్లాట్ ఫామ్ లు ఈ చిత్రాలను అందించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ శుక్ర, శని వారాల్లో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాల లిస్టు ఓసారి చూసేద్దామా?
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఇవే
అమెజాన్ ప్రైమ్
- మా నాన్న సూపర్ హీరో (Ma Nanna Super Hero)
- ఇన్ కోల్డ్ వాటర్ (వెబ్‌సిరీస్) నవంబరు 12
- క్రాస్ (వెబ్‌సిరీస్) నవంబరు 14
ఆహా
- రేవు – నవంబరు 14
- అన్‌స్టాపబుల్ సీజన్ 4 (Allu Arjuna) – నవంబరు 15
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- డెడ్‌పూల్ అండ్ వోల్వొరైన్ (స్ట్రీమింగ్ షురూ)
- ఏఆర్ఎం (స్ట్రీమింగ్ షురూ)
- ఆన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ – నవంబరు 15
ఈటీవీ విన్
- ఉషా పరిణయం – నవంబరు 14
జీ5
- పైఠనీ – నవంబరు 15
సోనీలివ్
- ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ (Freedom At Midnight) – నవంబరు 15
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
- ఎమిలియా పెరెజ్ (వెబ్‌సిరీస్) నవంబరు 13
- హాట్ ఫ్రాస్టీ (వెబ్‌సిరీస్) నవంబరు 13
- రిటర్న్ ఆఫ్ ది కింగ్ (Documentary Movie) నవంబరు 13
- మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ (హాలీవుడ్) నవంబరు 15
- కోబ్రా కై (వెబ్‌సిరీస్) నవంబరు 15
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలో
- బ్యాడ్ సిస్టర్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 13
- సిలో (వెబ్‌సిరీస్) నవంబరు 15
లయన్స్ గేట్ ప్లే
- ఆపరేషన్ బ్లడ్ హంట్ (తెలుగు డబ్బింగ్) నవంబరు 15