ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. సమ్మర్ వచ్చి సగం రోజులు పూర్తయిన బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. పెద్ద సినిమాల ఊసు లేదు. కానీ ప్రతి వారం ఏదో ఓ సినిమా మాత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారుతోంది. ఇక ఈ వారం కూడా థియేటర్లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. అదే సమయంలో ఓటీటీలోనూ అలరించేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?
థియేటర్లో సందడి చేసే సినిమాలివే
- చౌర్య పాఠం – ఏప్రిల్ 25
- సారంగపాణి జాతకం – ఏప్రిల్ 25
- జింఖానా – ఏప్రిల్ 25
- గ్రౌండ్ జీరో – ఏప్రిల్ 25
- శివ శంభో – ఏప్రిల్ 25
- సూర్యాపేట జంక్షన్ – ఏప్రిల్ 25
ఓటీటీలో సందడి చేసే చిత్రాలు/సిరీస్‌లు ఇవే
నెట్ ఫ్లిక్స్
- బుల్లెట్ ట్రైన్ ఎక్స్ ప్లోజన్ – ఏప్రిల్ 23
- ఏ ట్రాజడీ ఫోర్ టోల్డ్ ఫ్లైట్ 3054 – ఏప్రిల్ 23
- యు ది కిల్లర్ ఫైనల్ – ఏప్రిల్ 24
- వీక్ హీరో – ఏప్రిల్ 25
- డిటెక్టివ్ కోనాన్ – ఏప్రిల్ 25
- హ్యావోక్ – ఏప్రిల్ 25
- జ్యువెల్ థీఫ్ ది హెయిస్ట్ బిగెన్స్ – ఏప్రిల్ 25
సోనీ లివ్
- షిర్డీ వాలే సాయిబాబా – ఏప్రిల్ 21
జీ5
- అయ్యన మానే – ఏప్రిల్ 25
జియో హాట్ స్టార్
- ది రిహార్సల్స్ సీజన్-1 – ఏప్రిల్ 21
- స్టార్ వార్స్ యాండిర్ సీజన్ 1 – ఏప్రిల్ 23
- ఎల్2 ఎంపురాన్ – ఏప్రిల్ 24






