
హీరో ఎలక్ట్రిక్ సబ్సిడరీ(Hero Electric Sabsidari) అయిన విడా(Vida VX2) సంస్థ తాజాగా తన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ VX2(Famely Electric Schooter)ను మార్కెట్‌లోకి విడుదల(Lanched) చేసింది. ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు – Go మరియు Plus. Go వేరియంట్ ధర రూ.59,490గా (బ్యాటరీ లీజ్ విధానంలో), Plus వేరియంట్ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు (ఎక్స్‌షోరూమ్ ధరలు).
Go వేరియంట్‌లో 2.2 కిలోవాట్ఘంటల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఇది 92 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. అదే సమయంలో Plus వేరియంట్ 3.4 కిలోవాట్ఘంటల బ్యాటరీతో 142 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ విషయంలో Go మోడల్ 70 కి.మీ. వేగంతో పోగొట్టగలదు, ఇక Plus మోడల్ 80 కి.మీ. టాప్ స్పీడ్‌కు చేరుకోగలదు.
విడా అందిస్తున్న Boss ప్లాన్ కింద స్కూటర్‌ను కొనుగోలు చేస్తే, బ్యాటరీ(Battery Plans) పనితీరు 70 శాతం కంటే తక్కువగా అయితే ఉచిత రీప్లేస్మెంట్ సౌకర్యం లభిస్తుంది. ఈ ఫీచర్లు ఫ్యామిలీ వినియోగదారుల కోసం VX2ను మరింత విశ్వసనీయంగా మలుస్తున్నాయి. ఈ లాంచ్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరింత పోటీ చెందనుంది. విద్యుత్ వాహనాల కోసం ఆదానంగా ఉన్న మార్కెట్లో ఈ కొత్త VX2 బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.