
కిరీటి (Kireeti), శ్రీలీల (Sreeleela) కలిసి యాక్ట్ చేసిన మూవీ ‘జూనియర్’(Junior). ఇటీవల రిలీజ్ అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ మూవీలోని హుషారైన ‘వైరల్ వయ్యారి’ (Viral Vayyari) పాట మాత్రం ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో, ఇన్ స్టా రీల్స్లో ఎక్కడ చూసిన ఈ పాట వీడియోలే కనిపించాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్ కు కిరీటి, శ్రీలీల పోటాపోటీగా స్టెప్స్ వేసి దుమ్మురేపారు. (Viral Vayyari Full Video). ఇప్పుడీ వైరల్ వయ్యారి పాట ఫుల్ వీడియో యూట్యూబ్ లో మూవీ టీమ్ రిలీజ్ చేసింది. హుషారెత్తించే బీట్కు కిరీటి, శ్రీలీల స్టెప్స్ ను చూసేయండి.