Oscars 2025: ఆస్కార్ నామినీస్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. హిందీ మూవీకి చోటు!

ప్రపంచ సినీ ఇండస్ట్రీ(The global film industry)లోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుకు 2025కి(Oscar Awards 2025) సంబంధించి నామినేషన్స్(Nominations) ప్రకటించారు. ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న సినిమాల లిస్ట్‌ను ఆస్కార్స్ అకాడమీ(Oscars Academy) వెల్లడించింది. ఇందులో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజా’ చోటు దక్కించుకుంది. వాస్తవానికి ఈ జాబితాను జనవరి 17వ తేదీనే వెల్లడించాల్సి ఉన్నప్పటికీ అమెరికా(USA)లోని లాస్ ఏంజెలిస్‌(Los Angeles)లో కార్చిచ్చు కారణంగా జనవరి 23కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఉత్తమ చిత్రం, బెస్ట్ డైరెక్టెర్, బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటి, బెస్ట్ కో-యాక్టర్, ఉత్తమ సహాయ నటికి సంబంధించి ఫైనల్ నామినీస్‌ను ప్రకటించింది. వీరిలో విజేత(Winner)ను మార్చి 3వ తేదీన వెల్లడించి అవార్డు అందజేస్తారు. కాగా ఇవి 97వ ఆస్కార్ అవార్డులు కావడం విశేషం.

బెస్ట్ యాక్టర్
☛ అడ్రియన్ బ్రాడీ- (ది బ్రూటలిస్ట్)
☛ తిమోతీ చలమెట్ – (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌)
☛ కోల్మన్ డొమింగో- (సింగ్ సింగ్)
☛ రాల్ఫ్ ఫియన్నెస్- (కాన్క్లేవ్)
☛ సెబాస్టియన్ స్టాన్ – (ది అప్రెంటిస్)

ఉత్తమ నటి
✦ సింథియా ఎరివో- (విక్డ్)
✦ కార్లా సోఫియా గాస్కోన్- (ఎమిలియా పెరెజ్)
✦ మిక్కీ మాడిసన్- (అనోరా)
✦ డెమి మూర్ – (ది సబ్ స్టాన్స్)
✦ ఫెర్నాండా టోర్రెస్- (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌)

ఉత్తమ సహాయ నటుడు
☛ యురా బోరిసోవ్- (అనోరా)
☛ కిరెన్ కల్కిన్- (ది రియల్ పెయిన్)
☛ ఎడ్వర్డ్ నార్తన్- (ది కంప్లీట్ అన్‌నోన్)
☛ గాయ్ పియర్స్- (ది బ్రూటలిస్ట్)
☛ జెరీమీ స్ట్రాంగ్- (ది అప్రెంటిస్)

ఉత్తమ సహాయ నటి
✷ మోనికా బార్బరో- (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
✷ అరియానా గ్రాండే- (విక్డ్)
✷ ఫెలిసిటీ జోన్స్- (ది బ్రూటలిస్ట్)
✷ ఇసాబెల్లా రోసెల్లిని- (కాన్క్లేవ్)
✷ జోయ్ సల్డెనా- (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ చిత్రం
☛ అనోరా
☛ ది బ్రూటలిస్ట్‌
☛ ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌
☛ కాన్‌క్లేవ్‌
☛ డ్యూన్‌: పార్ట్‌2
☛ ఎమిలియా పెరెజ్‌
☛ ఐయామ్‌ స్టిల్‌ హియర్‌
☛ నికెల్‌ బాయ్స్‌
☛ ది సబ్‌స్టాన్స్‌
☛ విక్డ్‌

బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ
✷ ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌ – బ్రెజిల్
✷ ది గర్ల్ విత్ ది నీడిల్- డెన్మార్క్
✷ ఎమిలియా పెరెజ్-ఫ్రాన్స్ ది సీడ్ ఆఫ్ ది సేక్రేడ్ ఫిగ్- జర్మనీ
✷ ప్రవాహం- లాట్వియా

బెస్ట్ డైరెక్టర్
✦ షాన్ బేకర్- (అనోరా)
✦ బ్రాడీ కార్బెట్- (ది బ్రూటలిస్ట్‌)
✦ జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌- (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
✦ జాక్వెస్ ఆడియార్డ్- (ఎమిలియా పెరెజ్)
✦ కార్లే ఫర్జెట్- (ది సబ్‌స్టాన్స్)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *