తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ (Sankranti) వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక థియేటర్లలోనూ సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయింది. ఇక జనవరి 14వ తేదీన వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.
Sending you KING SIZED Sankranthi wishes straight from the heart of the #TheRajaSaab team 😍🫶🏻
Wishing you a delightful and joyful Sankranthi ❤️🔥
Our Darling #Prabhas is all set to take over the BIG SCREENS soon delivering the BEST ENTERTAINMENT you’ve ever witnessed 🔥🔥… pic.twitter.com/YBjz6SdWrl
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2025
సంక్రాంతి పోస్టర్లు
ఇక సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమా అప్డేట్స్ కూడా వచ్చేశాయి. పండుగ పూటకొత్త సినిమా కబుర్లతో, ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ప్రభాస్ రాజాసాబ్ (Raja Saab) అంటూ కొత్త పోస్టర్‌తో వచ్చేశాడు. మరోవైపు నారీ నారీ నడుమ మురారీ అంటూ శర్వానంద్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన మూవీ హరిహరమల్లు (Harihara Veera Mallu) నుంచి ఓ అప్డేట్ తీసుకొచ్చారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రబృందాలు తమ అప్డేట్స్ షేర్ చేసుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..?
This Sankranthi, Let’s Begin the Musical Journey of #HariHaraVeeraMallu 🌪🎵🤩
1st Single Promo will be out TODAY @ 12:30 PM! 💥#MaataVinaali #BaatNirali #KekkanumGuruve #MaathukeLayya #KelkkanamGuruve pic.twitter.com/x3TmdIzUDG
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2025
అఖండ తాండవం
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో వస్తున్న మరో మూవీ అఖండ-2 తాండవం (Akhanda 2). సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ ను షేర్ చేసింది. యాక్షన్ స్టార్టెట్ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఆరంభమైన మహా కుంభమేళాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇరువురు భామల కౌగిలిలో స్వామి ,
ఇరుకున పడి నీవు నలిగితివా 😉Here’s the festive treat you’ve been waiting for,
Presenting #Sharwa37 Title & First look – #𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐝𝐮𝐦𝐚𝐌𝐮𝐫𝐚𝐫𝐢 🎭❤️🔥Festive fun begins now, while the full laughter riot comes your way soon! 🔥❤️… pic.twitter.com/B3IT08Lt6v
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2025
నారీ నారీ నడుమ మురారీ
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నుంచి చాలా రోజుల తర్వాత ఓ సినిమా అప్డేట్ వచ్చింది. సామజవరగమన సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారీ (Nari Nari Naduma Murari) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా సాక్షివైద్యా, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Beauty, charm and elegance put into one 💃
‘Mass Ka Das’ @VishwakSenActor as #Laila wishes you a Happy Sankranthi 🩷#LailaTeaser out on January 17th ✨
GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹
@RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens… pic.twitter.com/7TUKo5KXqf
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2025








