ఫైనల్లో భారత్‌ X చైనా

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరిగే ఫైనల్లో…

జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ

మస్కట్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరిగే ఫైనల్లో భారత జట్టు చైనాతో తలపడనుంది. శనివారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 4-1తో జపాన్‌పై గెలిచింది. టీమిండియా తరఫున ముంతాజ్‌ ఖాన్‌ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ), దీపిక (13వ) తలో గోల్‌ కొట్టారు. మరో సెమీ్‌సలో చైనా 4-1 గోల్స్‌తో కొరియాను ఓడించింది.

  • Related Posts

    BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

    పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

    PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

    క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *