ManaEnadu:నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నది.
హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ ని పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాని మేకోవర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నది. కథానుగుణంగా ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, వైజాగ్ షెడ్యూల్‌లో శ్రీనిధి శెట్టి పాల్గొంటున్నదని చిత్ర బృందం పేర్కొంది. నాయకానాయికలపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నామని, పోలీస్ ఆఫీసర్‌గా నాని పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. 2025 మే 1న ఈ చిత్రం విడుదలకానుంది.
Another piece of my heart – HIT3 ♥️
I'm beyond thrilled to be part of this one 🫶🏻
Thankyouu @NameisNani @KolanuSailesh for this wonderful opportunity ✨️🙏🏻 #HITTheThirdCase #HITVerse @walpostercinema pic.twitter.com/txQIIt5yhz
— Srinidhi Shetty (@SrinidhiShetty7) October 2, 2024






