సాయం పేరిట సంపాదన

Hyderabad Begging Mafia : సాయం పేరిట సంపాదన.. NGO పేరిట భిక్షాటన.. బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు

Hyderabad Begging Mafia : ప్రార్థించే పెదవులకన్నా.. సాయంచేసే చేతులు మిన్న. పుట్టినరోజు, పెళ్లిరోజు అనాథలకి సాయం చేయండి. ఒకరోజు అన్నంపెట్టి కడుపు నింపండి వంటి సందేశాలతో ఉన్న స్టీల్‌బాక్సులతో హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద సాయంచేయమంటూ కొందరు అడగటం చూస్తుంటాం. కానీ ఆ దందావెనుక ఉన్న కేటుగాళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నిజంగా షాక్‌ అవ్వాల్సిందే. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బుతో ఆ నేరగాళ్లు నగర శివారు ప్రాంతాల్లో రూ.90లక్షలు విలువైన భూములు కొనుగోలు చేశారు.

 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *