Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ‘సితారే జమీన్‌ పర్‌’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న మూవీ ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). మానసిన దివ్యాంగులతో స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఆర్‌.ఎస్‌ ప్రసన్న తెరకెక్కించారు. జూన్‌ 20న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ను తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసింది. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానున్న మూవీ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కొంతమందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దే కోచ్‌ పాత్రలో ఆమిర్‌ ఖాన్ కనిపించారు. ఆయనకు జోడీగా జెనీలియా (Genelia) నటిస్తున్నారు. మెప్పిస్తున్న ఈ ట్రైలర్ను మీరూ చూసేయండి.

Related Posts

Gaddar Film Awards: నేడు గద్దర్ అవార్డుల ప్రదానం.. హైటెక్స్‌లో భారీ ఈవెంట్

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్‌ ఫిలీం అవార్డుల(Gaddar Film Awards) ప్రదానోత్సవం ఈరోజు (జూన్ 14)న జరగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగనుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డుల…

Nagarjuna:‘కూలీ’లో అందరి పాత్రలు గుర్తుండిపోతాయి: నాగార్జున

బ్లాక్బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం రజనీకాంత్‌ తో(Rajinikanth) కలిసి ‘కూలీ’ (Coolie) మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇందులో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి, ధనుష్తో కలిసి ఆయన నటించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *