Alia Bhatt: హలో కేన్స్‌.. రెడ్ కార్పెట్‌పై మెరిసిన బాలీవుడ్ బ్యూటీ 

ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌(Cannes Film Festival)లో అందాల ముద్దుగుమ్మ‌లు తెగ సంద‌డి చేస్తున్నారు. వెరైటీ డ్రెస్సుల‌లో వ‌చ్చి క‌నువిందు చేస్తున్నారు. ఇక భార‌త్ నుంచి మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌(Aishwarya Rai Bachchan) స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. మొదటి రోజన రెడ్ కార్పెట్‌(Red Carpet)పై చీరలో ఈ భామ తళుక్కుమన్నారు. తాజాగా మ‌రో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్(Alia Bhatt) కూడా కేన్స్‌లో సంద‌డి చేశారు.

తొలిసారి కేన్స్‌లో…

తొలి రోజే ఆమె హాజ‌రు కావ‌ల్సి ఉన్న భార‌త్-పాక్ ఉద్రిక్త‌త‌ల(India-Pak War Crisis) నేపథ్యంలో త‌న ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎట్ట‌కేలకి వేడుక ముగిసే స‌మ‌యానికి అలియా భ‌ట్ కేన్స్‌లో మెరిసి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. తొలిసారి కేన్స్‌లో అడుగుపెట్టిన అలియా సింపుల్ ఎంబ్రాయిడ‌రీ వర్క్ చేసిన ఫ్లోర‌ల్ గౌన్(Floral gown) ధ‌రించి నాజూగ్గా క‌నిపించారు.

కేన్స్‌(Cannes)కి వెళ్లక ముందే త‌న స్ట‌న్నింగ్‌ లుక్‌కి సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టా(iInstagram)లో షేర్ చేశారు. ‘హ‌లో కేన్స్(Hello Cannes)’ అనే క్యాప్ష‌న్‌తో అభిమానుల‌తో పంచుకున్న ఈ ఫొటోల్లో కొంటె చూపుల్తోనే కాల్చి చంపేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మ‌డి ఫొటోలు సోష‌ల్ మీడియా(SM)లో వైర‌ల్‌ అవుతున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *