Vintara Saradaga: వారి ప్రేమ కథను ‘వింటారా సరదాగా’.. ఆసక్తికరంగా మూవీ ట్రైలర్​

దేవకి నందన వాసుదేవ మూవీ తర్వాత అశోక్‌ గల్లా (Ashok Galla) హీరోగా నటిస్తున్న చిత్రం విసా (వింటారా సరదాగా) (Vintara Saradaga). తెలుగు బ్యూటీ శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్​. ఉద్భవ్‌ డైరెక్టర్​గా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ టీజర్‌ను రిలీజ్​ చేశారు. అమెరికా నేపథ్యంలో సాగే సినిమా ఇది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాల్ని, వారి కలల్ని, ప్రేమ-స్నేహాల్ని వినోదాత్మకంగా  చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ప్రేమ అంటే తప్పించుకోలేని ప్రాబ్లమ్‌. నా ప్రేమ కథన వింటారా సరదాగా’.. అంటూ హీరో సంభాషనలతో టీజర్​ సాగింది. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆసక్తికరంగా ఉన్న టీజర్​ను మీరూ చూసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *