Delhi Results: మేజిక్ ఫిగర్ దాటిన BJP.. వెనుకంజలో ‘ఆప్’ అగ్రనేతలు

హోరాహోరీగా జరిగిన ఢిల్లీ ఎన్నికల(Delhi Assembly)కు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్(Election Counting) కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) కౌంటింగ్ ముగిసింది. ఇందులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Kejriwal), సీఎం అతిశీ, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. మరోవైపు BJP జెడ్ స్పీడులో దూసుకెళ్తోంది. ఆ పార్టీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ (36) దాడి హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తోంది.

ఇప్పటి వరకు BJP 43 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ ముందంజలో ఉండగా.. ఆప్ 26 చోట్ల లీడ్‌(Lead)లో ఉంది. ఇక కాంగ్రెస్ 2 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. అయితే ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ట్రెండ్ లోనే స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ అదే ఊపు చివరి వరకూ కొనసాగిస్తే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *