
మామూలుగా తరచూ సోషల్ మీడియా(Social Media)లో సినిమా సెలబ్రిటీల(Celebrities)కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. వారు చిన్న మాట మాట్లాడిన చిన్న చిన్న పనులు చేసినా కూడా వెంటనే ఆ వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ సినిమా షూటింగ్లో(Film shooting) పాల్గొని అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు.
ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా..
అలా గతంలో కూడా సెలబ్రిటీలు ఖాళీగా ఉన్నప్పుడు గేమ్స్(Games) ఆడిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఒక బాలీవుడ్ హీరో(Bollywood Actor) కూడా క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా , ఆ హీరో అందరి ముందు ఎలాంటి సిగ్గు, బిడియం వంటివి లేకుండా అండర్‌వేర్‌లో క్రికెట్ ఆడటం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff).
టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్‌పై జోరుగా చర్చ
తాజాగా ఒక షూటింగ్ లొకేషన్‌లో మరో హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య(Dance Master Ganesh Acharya), ఆ షూటింగ్‌కి సంబంధించిన పలువురితో కలిసి క్రికెట్ ఆడాడు. అయితే కేవలం అండర్‌వేర్ మాత్రమే వేసుకొని తన బాడీని చూపిస్తూ క్రికెట్ ఆడాడు. ఇలా అండర్‌వేర్‌లో క్రికెట్ ఆడటమే(Playing cricket in underwear) కాకుండా ఆ వీడియోని తానే స్వయంగా తన సోషల్ మీడియా(SM)లో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో వైరల్(Viral)గా మారింది. పలువురు టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్(Tiger Shroff Fitness)ని పొగుడుతుంటే కొంతమంది మాత్రం ఇలా అండర్‌వేర్‌లో క్రికెట్ ఆడి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటని విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని చూసిన అభిమానులు నెటిజెన్స్ క్రేజీగా (Netizens commented crazily) కామెంట్లు చేస్తున్నారు.
Tiger Shroff Play better than most of Cricketer .#TigerShroff #Cricket pic.twitter.com/0PpmeMDcDG
— Sports Channel (@Sportszila) June 10, 2025