సినిమా నిర్మాత ఎస్కేఎన్ కు డ్రగ్స్ సెల్ నోటీసులిచ్చింది. ఇటీవల పోలీసులు దాడి చేసిన ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో ఈ సినిమాను పోలిన సన్నివేశాలున్నాయని.. ఇలాంటివి ప్రోత్సహించేలా సినిమాలంటే చర్యలు తప్పవని యాంటీ నార్కటిక్స్ సెల్ డైరెక్టర్, హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు