OG: ఇదెక్కడి మాస్ రా మావా.. ఓజీ నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా రూపొందిన పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు ఇటీవలే రిలీజ్ అయ్యి థియేటర్లలో సండిచేస్తోంది. ఇదిలా ఉండగా పవన్ యాక్ట్ చేస్తున్న మరో మూవీ ‘ఓజీ’(OG). సాహో ఫేమ్ సుజీత్‌ డైరెక్షన్ చేస్తున్నారు. హీరోయిన్ గా ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అభిమానుల్లో జోష్‌ నింపుతూ ‘ఫైర్ స్టోర్ట్’ అనే పవర్‌ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేసింది (OG Fire Storm Song). తమన్‌ మ్యూజిక్‌ అందించిన సాంగ్ దుమ్మురేపుతోంది. సాంగ్ సూపర్ ఉందని పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ సాంగ్ ను మీరూ చూసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *