GOLD RATE TODAY: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు(Gold Rates) చుక్కలు అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. అసలు కొనలేని పరిస్థితుల్లో కనకం ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం టచ్ చేసి వచ్చి కిందకు దిగినప్పటికీ నేటికీ ధరలు మాత్రం అందుబాటులోకి రాలేదు.

 

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

 

ఇక ఇవాళ (మే 29) హైదరాబాద్, విజయవాడలోని ప్రధాన మార్కెట్లలో రేట్లు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.440 తగ్గి రూ.97,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.400 తగ్గి రూ.88,950 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ సిల్వర్‌(Silver)పై రూ.100 తగ్గి రూ.1,10,900గా ఉంది. ఇక ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) లాభాల్లో ట్రేడవుతున్నాయి. Sensex 198 పాయింట్ల లాభంతో 81,513 వద్ద, Nifty 46 పాయింట్ల లాభంతో 24799 వద్ద కొనసాగుతున్నాయి.

Related Posts

Telugu Cine Industry: సినీ కార్మికుల సమ్మెకు తెర.. నేటి నుంచి షూటింగ్స్ షురూ

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Cine Industry)ను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె(Cine Workers strike)కు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు(Producers) అంగీకరించడంతో ఈ సమ్మె ముగిసింది. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి(CM Revanth…

Parliament Monsoon Sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. పలు కీలక బిల్లులకు ఆమోదం

భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of Parliament) వాడీవేడి చర్చలు, నిరసనల మధ్య ముగిశాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఈ సమావేశాలు అనేక కీలక అంశాలపై తీవ్ర చర్చలకు వేదికగా నిలిచాయి. సమావేశాలు 120…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *