ప్రస్తుతం చాలా మంది ఆర్థికంగా స్థిరపడాలని, తక్కువ సమయంతో ఎక్కువ ఆదాయం పొందాలని ఆత్రంగా ఉంటారు. కొందరు కష్టపడి పనిచేస్తూ సంపాదన పెంచుకుంటే, మరికొందరు సులభమైన మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. అటువంటివారికి ఇప్పుడు ఓ వినూత్నమైన అవకాశం పరిచయం చేయబోతున్నాం. అదే పాత నోట్లు, నాణేల ద్వారా డబ్బు సంపాదించటం.
పాత నోట్లు… కొత్త ఆదాయం!
నేటి మార్కెట్లో పాత నోట్లకు, నాణేలకూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఓవర్‌నైట్ రిచ్ కావాలనుకునే కొందరు తమ దగ్గర ఉన్న అరుదైన నోట్లను, నాణేలను సరైన ప్లాట్ఫామ్లో అమ్మి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారం మొదట కొద్దిమంది దృష్టికి మాత్రమే పరిమితమై ఉన్నా, ఇప్పుడు వేల మంది ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు.
50 పాత నోట్‌తో లక్షల ఆదాయం ఎలా?
ఇప్పుడు కలెక్షనర్లలో అత్యంత డిమాండ్ ఉన్న నోట్లలో 50 పాత నోట్ ఒకటి. కానీ దీని విలువ అప్పుడే పెరగదు. ఇందులో ప్రత్యేకత ఉండాలి. ముఖ్యంగా, నోటుపై “786” సిరీస్ నంబర్ ఉండాలి. అలాగే నోట్ శుభ్రంగా, చింపకుండా ఉండటం చాలా ముఖ్యం.
ఎంత వరకూ విలువ కలిగి ఉంటుంది?
ఆర్బీఐ జారీ చేసిన ఓ మంచి స్థితిలో ఉన్న 50 పాత నోటు, దానిపై 786 నంబర్ సిరీస్ ఉంటే, దాని విలువ 1 లక్ష నుండి 2 లక్షల వరకు ఉండొచ్చు. మీ దగ్గర ఇలాంటి 10-20 నోట్లు ఉంటే, మీరు ఏకంగా పదులలో లక్షల రూపాయలు(10 lakhs ) సంపాదించగలుగుతారు. అయితే ఇది పూర్తిగా నోట్ల క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది.
ఎక్కడ అమ్మాలి?
ఈ నోట్లు విక్రయించాలంటే కొన్ని ప్రామాణిక వెబ్సైట్లు ఉపయోగించాలి. వాటిలో ముఖ్యమైనవి:
CoinBazaar
OLX
Quikr
IndiaMart
eBay
ఈ ప్లాట్‌ఫామ్‌లలో ఖాతా నమోదు చేసి, మీరు విక్రయించాలనుకున్న నోట్ల ఫోటోలు (ముందు, వెనుక వైపు) అప్లోడ్ చేయాలి. మీ కాంటాక్ట్ వివరాలు సరిగ్గా ఇవ్వాలి.
జాగ్రత్తలు తప్పనిసరి:
నోట్ స్పష్టంగా, క్లీన్‌గా ఉండాలి
“786” సిరీస్ తప్పనిసరిగా ఉండాలి
అనుమానాస్పద వెబ్సైట్లను తప్పించండి
డబ్బు ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి
మోసాల నుంచి తప్పించుకోవాలి
మీ అలమారలో పట్టుచీర కింద ఉన్న ఓ పాత నోటు, మీ భవిష్యత్తు మారుస్తుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా? సరైన సమాచారం, కాస్త పరిశోధనతో మీ దగ్గర ఉన్న పాత నోట్లను విలువైన అవకాశాలుగా మార్చుకోండి. ఆ నోటు మీకు అదృష్టం తలుపులు తట్టించే ‘నోట్’ అయ్యే అవకాశం ఉంది!






