హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​సింగ్​​

మన ఈనాడు: హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అసోసియోషన్​ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికైన సభ్యలు రెండు సంవత్సరాలు పాటు కమిటీ పదవులలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​ సింగ్​,ఉపాధ్యక్షులుగా టి.జగన్​మోహన్​రెడ్డి, కేవీ. రాజిరెడ్డి, జనరల్​ సెక్రటరీగా జి.కరుణాకర్​రెడ్డి, జాయింట్​ సెక్రటరీలుగా టి. భరత్​సింగ్​, ఎం.సంజీవరెడ్డి ట్రెజరర్​గా టి.రఘునాద్​రెడ్డిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రొ.ఎ.కమలాకర్​రెడ్డి, సహయ ఎన్నికల అధికారులుగా జి.సత్యనారాయణరెడ్డి,ఎం.మల్లారెడ్డిలు వ్యవహరించారు.


మరో 16 ఈసీ కమిటీ సభ్యలు నియామకం
సీనియర్​ సిటిజెన్స్​ అసోసియోషన్​ కమిటీలో మరి 16మంది ఎగ్జిక్యూటివ్​ కమిటీలో చోటు కల్పించారు. ఆర్​ దామోదర్​రెడ్డి, బి.మనోహర్​, ఆర్​,బుచ్చిరెడ్డి, వై.నర్శింహరెడ్డి, టి.ధర్మారెడ్డి, జీవీవీ.రంగారెడ్డి, ఆర్​ మాదవరెడ్డి, బి.కొండల్​రెడ్డి, ఎ.విఠల్​రెడ్డి, కె.సునీల్​రెడ్డి, సీవీ.వరప్రసాద్, కె.రామకృష్ణారెడ్డి, బి.ప్రభాకర్​రావు, బికే.స్వామి, బి.వరలక్ష్మి, బి.జయప్రదలకు కమిటీలో స్థానం దక్కింది.

Related Posts

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

దసరా సెలవులు వచ్చేశాయ్.. ఇక పిల్లలకు పండగే

Mana Enadu : అప్పుడెప్పుడో సెప్టెంబరు నెల మొదటి వారంలో వర్షాలు (Rains) కురిసినప్పుడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరోజు వినాయక చవితికి, మరో రోజు గణేశ్ నిమజ్జనానికి (Ganesh Immersion) హాలిడేస్ ఇచ్చారు. ఇక అప్పటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *