హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​సింగ్​​

మన ఈనాడు: హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అసోసియోషన్​ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికైన సభ్యలు రెండు సంవత్సరాలు పాటు కమిటీ పదవులలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​ సింగ్​,ఉపాధ్యక్షులుగా టి.జగన్​మోహన్​రెడ్డి, కేవీ. రాజిరెడ్డి, జనరల్​ సెక్రటరీగా జి.కరుణాకర్​రెడ్డి, జాయింట్​ సెక్రటరీలుగా టి. భరత్​సింగ్​,…