కుషాయిగూడలో ఘనంగా వైకుంఠ ఏకదశి వేడుకలు

మన ఈనాడు: ముక్కొటి ఏకాదశి పూజలకు కుషాయిగూడ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఘనంగా పూజలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హజరయ్యారు. ఉత్తరద్వారం నుంచి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయకమిటీ ఏర్పాట్లు చేసింది.

తెల్లవారుజాము నుంచే మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ భక్తుల కోలాహల సందడితో ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Share post:

లేటెస్ట్