IPL 2025 Retention List: ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది.. ఏ జట్టులో ఎవరంటే?

Mana Enadu: ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం ఫ్రాంచైజీలు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంఛైజీలు ఎవరిని అట్టిపెట్టుకోవాలనే దానిపై బీసీసీఐకి క్లారిటీ ఇచ్చాయి. అయితే ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంది. ఎవరిని వేలంలోకి రిలీజ్ చేసిందనే వివరాలు తెలుసుకుందాం..

 అన్ని జట్లు రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీరే..

1. Sunrisers Hyderabad: హెన్రిచ్ క్లాసెన్ రూ. 23 కోట్లు, ప్యాట్ కమిన్స్ రూ. 18 కోట్లు, అభిషేక్ శర్మ రూ. 14 కోట్లు, ట్రావిస్ హెడ్ రూ. 14 కోట్లు, నితీశ్ కుమార్ రెడ్డి రూ. 6 కోట్లు.

2. Royal Challengers Bengaluru: విరాట్ కోహ్లీ రూ. 21 కోట్లు, రజత్ పాటీదార్ రూ.11 కోట్లు, యశ్ దయాల్ రూ.5 కోట్లు.

3. Kolkata Knight Riders: రింకూసింగ్ రూ.13కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ.12కోట్లు, సునీల్ నరైన్ రూ.12కోట్లు, ఆండ్రి రస్సెల్ రూ.12కోట్లు, హర్షిత్ రాణా రూ.4కోట్లు, రమణ్ దీప్ సింగ్ రూ.4కోట్లు.

4. Mumbai Indians: జస్ప్రీత్ బుమ్రా రూ.18 కోట్లు, రోహిత్ శర్మ రూ.16.30 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ రూ.16.35 కోట్లు, హార్దిక్ పాండ్య రూ.16.35కోట్లు, తిలక్ వర్మ రూ.8కోట్లు.

5. Chennai Super Kings: రుతురాజ్ గైక్వాడ్ రూ.18కోట్లు, మతిశ పతిరణ రూ.13కోట్లు, శివమ్ దూబే రూ.12కోట్లు, రవీంద్ర జడేజా రూ.18కోట్లు, మహేంద్రసింగ్ ధోనీ రూ.4కోట్లు (అన్ క్యాప్డ్ ప్లేయర్).

6. Rajasthan Royals: సంజు శాంసన్ రూ. 18కోట్లు, యశస్వీ జైశ్వాల్ రూ. 18కోట్లు, రియాన్ పరాగ్ రూ.14కోట్లు, ధ్రువ్ జురెల్ రూ.14కోట్లు, హెట్‌మయర్ రూ.11కోట్లు, సందీప్ శర్మ రూ.4కోట్లు.

7. Gujarat Titans: రషీద్ ఖాన్ రూ.18కోట్లు, శుభ్‌మన్ గిల్ రూ.16.5కోట్లు, సాయి సుదర్శన్ రూ.8.5కోట్లు, రాహుల్ తెవాటియా రూ.4కోట్లు, షారుక్ ఖాన్ రూ. 4కోట్లు.

8. Delhi Capitals: అక్షర్ పటేల్ రూ.16.5కోట్లు, కుల్దీప్ యాదవ్ రూ.13.25కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ రూ.10కోట్లు, అభిషేక్ పొరెల్ రూ.4కోట్లు.

9. Lucknow Super Giants: నికోలస్ పూరన్ రూ.21కోట్లు, రవి బిష్ణోయ్ రూ.11కోట్లు, మయాంక్ యాదవ్ రూ.11కోట్లు, మోసిన్ ఖాన్ రూ.4కోట్లు, ఆయుష్ బదోనీ రూ.4కోట్లు.

10. Punjab Kings: శశాంక్ సింగ్ రూ.5.5కోట్లు, ప్రభ్‌సిమ్రన్ సింగ్ రూ.4కోట్లు.

https://twitter.com/iamJaggaa/status/1851963344145490212

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *