Gautham Gambhir: గౌతీ భాయ్.. ఇలా అయితే కష్టమే!
గౌతమ్ గంభీర్(Gautham Gambhir).. టీమ్ఇండియా(Team India) క్రికెటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అభిమానుల్లోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. భారత జట్టు 2007లో గెలిచిన T20 ప్రపంచకప్, 2011లో నెగ్గిన ODI వరల్డ్ కప్‌లలో కీలక…
Robin Uthappa: మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్!
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) వివాదంలో చిక్కుకున్నాడు. ఉతప్పకు సంబంధించిన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని అతడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అతడిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బెంగళూరుకు చెందిన సెంటారస్…
BCCI: జైషా వారసుడి ఎంపిక ఆ రోజే!
భారత క్రికెట్ నియంత్రణ మండలి(Board of Control for Cricket in India) కొత్త సెక్రటరీ(Secretary) ఎంపికపై బీసీసీఐ దృష్టిసారించింది. ఇంతకుముందు BCCI కార్యదర్శిగా ఉన్న జై షా(Jai Shah) ఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో సెక్రటరీ కోశాధికారి పోస్టులు ఖాళీ…
Mohammed Shami: బాల్‌తో కాదు బ్యాట్‌తో.. దంచికొట్టిన షమి
బౌలింగ్‌తో నిప్పులు చెరిగే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) బ్యాట్‌తో దంచికొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో (syed mushtaq ali trophy)తన బ్యాటింగ్ విన్యాసాలతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. గాయం నుంచి కోలుకున్న షమీ..…
గిల్ క్రిస్ట్ ను ఆట పట్టించిన రిషబ్ పంత్
రిషబ్ పంత్ (Rishabh Pant) పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు పోరాట యోధుడు గుర్తుకువస్తాడు. అతడి ఆటలో ఎంత వైవిధ్యం ఉంటుందో మాటల్లో కూడా అంతే చలాకీతనం ఉంటుంది. అందుకే ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ కు ప్రత్యేకమైన…
England: టెస్టు క్రికెట్లో 5 లక్షల రన్స్.. ఏ జట్టు సాధించిందంటే?
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ (ENG vs NZ) క్రికెట్ జట్టు గొప్పగా ఆడుతోంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ (England) జట్టు.. రెండో టెస్టులో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే ఓ…
WTC Points: కివీస్‌కు ICC షాక్.. స్లో ఓవర్ రేటుతో 3 పాయింట్లు కోత
Mana Enadu : అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) న్యూజిలాండ్(New Zealand) క్రికెట్ జట్టుకు ఓ ఝలక్ ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్(Christchurch) వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్(Test)లో స్లో ఓవర్ రేట్‌కు(Slow over rate)గాను ఇరుజట్లకు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోతతోపాటు…
ఐపీఎల్లో అన్‌సోల్డ్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
టీమిండియాకు, ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు సేవలందించిన పేసర్ సిద్ధార్థ్ కౌల్ (Siddarth Kaul) అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం కొద్దిరోజుల క్రితం నిర్వహించిన వేలంలో (IPL Auction 2025) అతడు అమ్ముడు పోలేదు. ఈ నేపథ్యంలోనే అతడు…
NZ vs ENG Test: ఈ క్యాచ్ చూస్తే వావ్ అనాల్సిందే..
గ్రౌండ్లో పాదరసంగా మెదులుతూ అద్భుతంగా ఫీల్డింగ్ చేసే న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) మరోసారి తన మాయాజాలాన్ని చూపించాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకొని వావ్ అనిపించాడు. న్యూజిలాండ్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్…