Kaliyugam 2064 : ‘కలియుగమ్‌-2064’ ట్రైల‌ర్ రిలీజ్

శ్రద్ధా శ్రీనాధ్‌ (Shraddha Srinath), కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘కలియుగమ్‌-2064’ (Kaliyugam 2064). తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రమోద్‌ సుందర్‌ తెరకెక్కించారు. ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. మే 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కొక్క అప్డేట్ వదులుతూ ప్రమోషన్స్ షురూ చేశారు.

కలియుగమ్ 2064

ఈ క్రమంలోనే తాజాగా కలియుగమ్-2064 సినిమా ట్రైలర్(Kaliyugam 2064)ను విడుదల చేశారు. 2064లో జరగబోతున్న కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. భవిష్యత్తులో మానవులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని సమాచారం. టైం ట్రావెల్ కు సంబంధించిన సబ్జెక్టు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ మూవీ ట్రైల‌ర్ మీరు కూడా చూడండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *