OTT: సమ్మర్ స్పెషల్.. ఈవారం ఓటీటీలోకి ఏకంగా 31 మూవీలు

ఈవారం సందడంతా ఓటీటీలదే. ఎందుకంటే ఏకంగా 31 సినిమాలు ఆయా ఓటీటీ (OTT) ఫ్లాట్​ఫామ్స్​లో ఈవారం రిలీజ్​ అవుతున్నాయి. థియేటర్లలో తెలుగు స్ట్రయిట్​ సినిమాలేవీ ఈవారం రిలీజ్​ కావడంలేదు. విజయ్​ సేతుపతి నటించిన ఏస్​తోపాటు హిందీ సినిమాలు కేసరి 2, భోల్ చుక్ మాఫ్ సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానుండగా వాటికోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ (మే 19-24 వరకు)

నెట్ ఫ్లిక్స్ వేదికగా..

* సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
* ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ సినిమా) – మే 23
* ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ మూవీ) – మే 23
* బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – మే 23
* అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ సినిమా) – మే 23
* అవర్ అన్ రిటిన్ సియోల్ (కొరియన్ సిరీస్) – మే 24
* ద వైల్డ్ రోబో (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 24

అమెజాన్ ప్రైమ్​లో..

* మోటర్ హెడ్స్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20
* అభిలాషం (మలయాళ మూవీ) – మే 23

ఆహా వేదికగా..
* అ‍ర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు సినిమా) – మే 23

cover image

హాట్ స్టార్​లో..
* టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ సిరీస్) – మే 19
* ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో) – మే 19
* ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 21
హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – మే 22
* ఫైండ్ ద ఫర్జీ (హిందీ సిరీస్) – మే 23

బుక్ మై షోలో..

* ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 20
* కూప్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
* ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20
* డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20
* చెక్ మేట్స్ (స్పానిష్ సినిమా) – మే 20
* యూఫస్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20
* డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
* జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ మూవీ) – మే 20
* ఓడిటీ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
* రీటా (స్పానిష్ సినిమా) – మే 20
* ఎల్లిప్సిస్ (స్పానిష్ మూవీ) – మే 20
* ఫిల్మ్ లవర్స్ (ఫ్రెంచ్ మూవీ) – మే 20
ఐ యామ్ నెవెంకా (స్పానిష్ సినిమా) – మే 20
* నార్బెర్ట్ (స్పానిష్ సినిమా) – మే 20
* విష్ యూ వర్ హియర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23

ఆపిల్ ప్లస్ టీవీ
* ఫౌంటెన్ ఆఫ్ యూత్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *