HIT-3: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న హిట్-3 ట్రైలర్
నేచురల్ స్టార్ నాని(Nani) హిట్ 3 (HIT 3) ట్రైలర్ ఫుల్ వైలెన్స్‌తో దూసుకెళ్తోంది. ఇంటెన్సిటీ, వైలెన్స్, స్టైలిష్ యాక్షన్‍తో హిట్ 3 ట్రైలర్(HIT2 Trailer) ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు యూట్యూబ్(YouTube)లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌కు…
Arjun S/o Vyjayanthi సెన్సాన్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyanram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi) ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/o Vyjayanthi)”. సాయీ మంజ్రేకర్(Saiee Majrekar) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సొహైల్ ఖాన్(Sohal…
Arjun S/o Vyjayanthi ట్రైలర్ వచ్చేసిందోచ్..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా (Kalyan Ram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijaya Shanthi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/o వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్‌గా కనిపించనుంది. బాలీవుడ్…
Akhanda-2: బాలయ్య-బోయపాటి మధ్య క్లాష్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవల ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’తో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగానూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇక ఇదే ఊపులో బాలయ్య అఖండ-2(Akhanda-2) మూవీని చేస్తున్నారు. సింహ, లెజెండ్,…
Lenin: లవ్ యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తున్న అఖిల్.. ఈసారి హిట్ పక్కా!
అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akkineni Akhil) నుంచి కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత అఖిల్ నెక్ట్స్ మూవీని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. 2023లో వచ్చిన ‘ఏజెంట్(Agent)’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.…
Gaddar Awards 2025: నేటి నుంచి గద్దర్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
గద్దర్ అవార్డుల(Gaddar Awards-2025)కు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రీ ఫీజు(Entry Fee) వివరాలను వెల్లడించింది. ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం 3 గంటల నుంచి…
Movies, OTT: ఈ వారం థియేటర్, ఓటీటీల్లోకి వచ్చే మూవీలు ఏంటంటే?
వేసవి(Summer) ముందు వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం నాని నిర్మాతగా చేసిన ‘కోర్ట్’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’, ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో…
Bigg Boss-9: త్వరలోనే బిగ్‌బాస్-9.. ఈసారి హోస్ట్‌గా యంగ్ హీరో?
బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్(BiggBoss). ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. తెలుగులోనూ ఈ షో ఫస్ట్ సీజన్ నుంచే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఇప్పటికే 8 సీజన్లను…
Oscars 2025: గ్రాండ్‌గా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే?
సినీ ప్రపంచం మొత్తం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం(Oscar Awards Ceremony) గ్రాండ్‌గా జరిగింది. 97వ ఆస్కార్ అకాడమీ(Oscar Academy) అవార్డుల కోసం హాలీవుడ్(Hollywood) తారలు, సినీప్రముఖులు భారీగా హాజరయ్యారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్‌లో డాల్బీ థియేటర్లో(Dolby Theatre) ఈ…