సలార్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ థింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌నో.. లేక గుడ్ న్యూస్‌ను.. గ్రాండ్‌గా అనౌన్స్ చేయాలని మేకర్స్ అనుకోవడమే ఆలస్యం.. ఆ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కనిపిస్తోంది. మేకర్స్ చెప్పే గుడ్ న్యూస్.. నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఇక తాజాగా కూడా.. ఇదే జరిగింది. సలార్ ట్రైలర్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ కు అడుగు దూరంలోనే.. అసలు విషయం బయటికి వచ్చింది.
సలార్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ థింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌నో.. లేక గుడ్ న్యూస్‌నో.. గ్రాండ్‌గా అనౌన్స్ చేయాలని మేకర్స్ అనుకోవడమే ఆలస్యం… ఆ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కనిపిస్తోంది. మేకర్స్ చెప్పే గుడ్ న్యూస్… నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఇక తాజాగా కూడా.. ఇదే జరిగింది. సలార్ ట్రైలర్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ కు అడుగు దూరంలోనే.. అసలు విషయం బయటికి వచ్చింది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. పాన్ ఇండియా రేంజ్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజస్కు రెడీ అవుతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో.. ఈమూవీ ట్రైలర్ వైపే అందరి చూపు ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సూన్ అంటూ… ఓ గ్రాండ్ పోస్ట్‌ర్ ను రిలీజ్ చేసింది ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే..! అయితే హోంబలే ఈ అనౌన్స్‌మెంట్ అలా చేసిందో లేదో.. అప్పుడే సలార్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ డేట్ డిసెంబర్ 1 అనే న్యూస్ నెట్టింటి కొచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్ల కారణంగా… డార్లింగ్ హార్డ్ కోర్ అభిమానుల ఫ్యాన్ పేజీల కారణంగా… ఈ విషయం లీకై.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం విపరీతంగా వైరల్ అవుతోంది. పాన్ ఇండియా రెబల్ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.