శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్టార్ హీరోలు ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) కలిసి నటించిన చిత్రం ‘కుబేర’ (kubera). రష్మిక మందాన (Rashmika Mandanna) హీరోయిన్. ఈ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 20న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక ఆడిపాడిన ‘‘పీ పీ డుమ్ డుమ్’’ అనే వీడియో సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దాదాపు ఇంగ్లిష్ పదాలతోనే ఉన్న ఈ సాంగ్ను చూసేయండి.






