మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ కేసు.. యువతితో శేఖర్ బాషా రాసలీలలు

యువతులు, మహిళల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టయిన మస్తాన్‌ సాయి (Mastan Sai Case News) కేసులో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో మరిన్ని వీడియోలు లభించాయి. ఈ వీడియోల్లో పోలీసులు ఓ కీలక వీడియోను గుర్తించినట్లు తెలిసింది. అందులో శేఖర్ బాషా ఓ యువతితో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.

యువతితో శేఖర్ బాషా రాసలీలలు

మందు పార్టీలో ఓ యువతితో శేఖర్ బాషా (Shekar Basha) చనువుగా ఉన్న వీడియోలు హార్డ్ డిస్కులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసు విషయంలో ఓ పోలీసు ఉన్నతాధికారిని సదరు యువతి కలవగా.. అతను ఆమెను ట్రాప్ చేయడంతో అధికారిపై గతంలో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో సాయం చేస్తానని ఆ యువతిని నమ్మించిన శేఖర్ బాషా ఆమెను ట్రాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

హీరో నిఖిల్ వీడియోలు 

మరోవైపు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ (Hero Nikhil) వీడియోలు కూడా ఉన్నట్లు తెలిసింది. హీరో నిఖిల్ మరో అమ్మాయితో మద్యం సేవిస్తూ చనువుగా ఉన్న వీడియోలు వైరల్‌గా మారాయని సమాచారం. గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలకు వీరికి ఏమైనా లింక్ ఉందా? అనే కోణం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక విభాగం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *