ఐపీఎల్ 2025 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bengaluru) అద్భుత విజయంతో ముగిసింది. పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో నెగ్గి ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు కప్ గెలిచి తెరదింపింది. కాగా ఈ ఐపీఎల్ సీజన్-2025లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దామా..
𝘾𝙃𝘼𝙈𝙋𝙄𝙊𝙉𝙎! 🏆@RCBTweets Captain Rajat Patidar collects the prestigious #TATAIPL Trophy from Mr. Jay Shah, Chairman, ICC and Mr. Roger Binny, President, BCCI 🏆 👏👏#RCBvPBKS | #Final | #TheLastMile | @JayShah | @ICC pic.twitter.com/UnhFg3QcW5
— IndianPremierLeague (@IPL) June 3, 2025
రికార్డులు ఇవే..
☛ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు 26,381
☛ అత్యధిక సిక్సులు 1,294
☛ అత్యధిక ఫోర్లు 2,245
☛ అత్యధిక 200 ప్లస్ టోటల్స్ 52
☛ హయ్యెస్ట్ టీమ్ స్కోరు SRH 287 vs RR
అవార్డులు వీరికే..
▶ ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్ (759 రన్స్, GT)
▶ పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ (25 వికెట్లు, GT)
▶ క్యాచ్ ఆఫ్ ది సీజన్: కమిందు మెండిస్ (SRH)
▶ ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్
▶ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్ (GT)
▶ బెస్ట్ స్ట్రైకర్ అవార్డు: వైభవ్ సూర్యవంశీ (SR: 207, RR)
▶ అత్యంత విలువైన ఆటగాడు: సూర్యకుమార్ యాదవ్ (MI)
▶ అత్యధిక డాట్ బాల్స్ వేసిన ఆటగాడు: మహ్మద్ సిరాజ్ (151, GT)
▶ అత్యధిక ఫోర్లు: సాయి సుదర్శన్ (88 ఫోర్లు, GT)
▶ అత్యధిక సిక్సర్లు: నికోలస్ పూరన్ (40 సిక్సర్లు, LSG)






