
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఓదెల-2 (Odela-2)’. 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా.. నాగ సాధు పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు చూస్తే తెలుస్తోంది.
#Odela2Teaser Update Trending within no time ⤴️🫶🏽🙏🏾
For the first time ever, a teaser launch at the Maha Khumb Mela 📷#Odela2Teaser out on February 22nd wid the divine blessings of Shiva and Shakti 🕉️🔱@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ihebahp @ImSimhaa… pic.twitter.com/tsP6DBNmpE
— Sampath Nandi Team Works (@SampathNandi_TW) February 19, 2025
ఇప్పుడు ఓదెల-2 గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 22వ తేదీన మహా కుంభమేళాలో లాంఛ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో తమన్నా నాగసాధు లుక్ లో కనిపించింది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న తమన్నా లుక్ మీరు కూడా చూసేయండి.
For the first time ever, a teaser launch at the Maha Khumb Mela 💥
With the blessings of Shiva and Shakti, #Odela2 Teaser will be launched at the divine atmosphere of the Maha Khumb Mela in Prayagraj ✨🔱#Odela2Teaser out on February 22nd ❤🔥
Soon in cinemas nationwide.… pic.twitter.com/Yda1hyYoHk
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 19, 2025