తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఐదుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.
కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా ఇదే..
పటాన్ చెరువు – కట్టా శ్రీనివాస్ గౌడ్
తుంగతుర్తి – మందుల సామెల్
సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి
మిర్యాలగూడ- బత్తుల లక్ష్మారెడ్డి
చార్మినార్ – ముజీబ్ షరీఫ్
TS-CONG-FINAL-LIST.jpg
ట్వికాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా ఇదే..
పటాన్ చెరువు – కట్టా శ్రీనివాస్ గౌడ్
తుంగతుర్తి – మందుల సామెల్
సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి
మిర్యాలగూడ- బత్తుల లక్ష్మారెడ్డి
చార్మినార్ – ముజీబ్ షరీఫ్