Telangana: 2025 సెలవులు ఇవే

2025లకు సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 27 జనరల్ హాలిడేస్, 23 ఆప్షనల్ హాలిడేస్‌తో రూపొందించిన జాబితాను రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈమేరు ఉత్తర్వులు జారీ చేశారు.

జనరల్ హాలిడేస్:

1. జనవరి 1 – న్యూఇయర్
2. జనవరి 13 – భోగి
3. జనవరి 14 – సంక్రాంతి
4. జనవరి 26 – రిపబ్లిక డే
5. ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి
6. మార్చి 14 – హోలీ
7. మార్చి 30 – ఉగాది
8. మార్చి 31 – రంజాన్
9. ఏప్రిల్ 1 – రంజాన్ మరుసటిరోజు
10. ఏప్రిల్ 5 -బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
11. ఏప్రిల్ 6 – శ్రీరామనవమి
12. ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి
13. ఏప్రిల్ 18 – గుడ్ ఫ్రైడే
14. జూన్ 7 – బక్రీద్
15. జూలై 6 – మొహర్రం
16. జూలై 7 – బోనాలు
18. ఆగస్టు 16 -శ్రీకృష్ణాష్టమి
19. ఆగస్టు 27 – వినాయకచవితి
20. సెప్టెంబర్ 5 – మిలాద్ ఉన్ నబీ
21. సెప్టెంబర్ 21 – బతుకమ్మ
22. అక్టోబర్ 2 – గాంధీ జయంతి/దసరా
23. అక్టోబర్ 3 – దసరా మరుసటి రోజు
24. అక్టోబర్ 20 – దీపావళిః
25. నవంబర్ – కార్తీక పూర్ణిమ
26. డిసెంబర్ 25 – క్రిస్మస్
27. డిసెంబర్ 26 – బాక్సింగ్ డే

ఆప్షనల్ హాలిడేస్
1. సంక్రాంతి – జనవరి 14
2. కనుమ – జనవరి 15
3. షామ ఈ మిరాజ్ – జనవరి 28
4. శ్రీ పంచమి – ఫిబ్రవరి 3
5. షాబ్ ఈ బరత్ – ఫిబ్రవరి 14
6. షాహదత్ HZT అలీ – మార్చి 21
7. షాబ్ ఈ ఖాదర్ – మార్చి 28
8. మహవీర్ జయంతి – ఏప్రిల్ 10
9. తమిళ్ న్యూఇయర్స్ డే – ఏప్రిల్ 14
10. బసవ జయంతి – ఏప్రిల్ 30
11. బుద్ధ పూర్ణిమ – మే 12
12. ఈద్ ఈ ఘాదీర్ – జూన్ 15
13. రథయాత్ర – జూన్ 27
14. మొహర్రం – జూలై 5
15. వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 8
16. రాఖీ పౌర్ణమి – ఆగస్టు 9
17. ఇండిపెండెన్స్ డే – ఆగస్టు 15
18. దుర్గాష్టమి – సెప్టెంబర్ 30
19. మహర్నవమి – అక్టోబర్ 1
20. యాహ దహుమ్ షరీఫ్ – అక్టోబర్ 4
21. నరక చతుర్థి – అక్టోబర్ 19
22. HZT సయ్యద్ మహ్మద్ జువన్పురి జయంతి – నవంబర్ 16
23. ప్రీక్రిస్మస్ – డిసెంబర్ 24

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *