తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల మీటింగ్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదంతో ఇండస్ట్రీలో అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత, TFDC ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులను కలవనుండటం ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

హీరోలు
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ హాజరు కానున్నారు.
దర్శకుల సంఘం నుంచి
అధ్యక్షుడు వీర శంకర్, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట , త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ హాజరు.
తెలుగు ఫిలిం ఛాంబర్
ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ చౌదరి, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ హాజరు.
మా అసోసియేషన్
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారు