Mana Enadu: ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో మీ ఓటింగ్ కార్టుపై ఉంటే EPIC నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటే వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో మీ ఓటింగ్ కార్టుపై ఉండే EPIC నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటే వివరాలు తెలుసుకోవచ్చు. మీ పేరు ఉంటే EPIC కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.