Silk Saree| చేతులోన స్కాచ్​ ​ సాంగ్​ అదిరింది..సిల్క్​శారీ చూడాల్సిందే

Mana Enadu: వాసుదేవ్ రావు హీరోగా “సిల్క్ శారీ ” సినిమా నుంచి డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘చేతులోన స్కాచ్ గ్లాస్” ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ గురువారం విడుదల చేశారు.

చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో సిల్క్ శారీ సినిమా తెరకెక్కుతుంది. వెబ్ సిరీస్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ (Romantic Love Story)చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ (Director Sai Rajesh) చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.
డైరెక్టర్ :టి . నాగేందర్
నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్
బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్ ,సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి
కెమెరా : సనక రాజశేఖర్ ,పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి

Related Posts

ఔరంగజేబు సమాధి వివాదం.. నాగ్‌పుర్‌లో టెన్షన్ టెన్షన్

మహారాష్ట్ర (Maharashtra) శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి (aurangzeb tomb)ని తొలగించాలని డిమాండ్‌ల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం అర్ధరాత్రి నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో…

Court : ‘కోర్ట్‌’ రివ్యూ.. నిర్మాతగా నాని గెలిచాడా?

నేచురల్ స్టార్ నాని (Nani) వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి మంచి కథలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. తాజాగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాయే కోర్ట్ (Court Movie). కోర్ట్ రూమ్ డ్రామా కథతో రూపొందించిన ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *