Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే చిత్రాలివే..

మంచు మనోజ్‌ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Srinivas), నారా రోహిత్ (Nara Rohith), ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భైరవం’. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా, పలువురు కీలక పాత్రలు పోషించిన భైరవం (bhairavam) మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రూపేశ్‌, ఆకాంక్ష సింగ్‌, రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi). ఈ చిత్రం కూడా ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. పవన్‌ ప్రభ దర్శకత్వంలో బలమైన కుటుంబ భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.

 

ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే..

 

నెట్‌ఫ్లిక్స్‌(netflix) వేదికగా..

* ఎఫ్‌:1 ది అకాడమీ (వెబ్‌సిరీస్‌) మే 28

* హిట్‌ 3 (మూవీ) మే 29

* డిపార్ట్‌మెంట్‌.క్యూ (ఇంగ్లీష్‌) మే 29

* లాస్ట్‌ ఇన్‌ స్టార్‌ లైట్‌ (యానిమేషన్‌) మే 30

* ఏ విడోస్‌ గేమ్‌ (మూవీ) మే 30

* ద హార్ట్‌ నోస్‌ (మూవీ) మే 30

* రెట్రో (తెలుగు) మే 31

హాట్‌స్టార్(Hotstar)లో..

* కెప్టెన్‌ అమెరికా: బ్రేవ్‌ న్యూ వరల్డ్‌ (మూవీ) మే 28

* క్రిమినల్‌ జస్టిస్‌ 4 (సిరీస్‌) మే 29

* ఏ కంప్లీట్‌ అన్‌నోస్‌ (మూవీ) మే 31

* తుడరమ్‌ (మూవీ) మే 30

జీ5 (ZEE5)

* అజ్ఞాత వాసి (మూవీ) మే 28

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *