ఫిబ్రవరి నెల వచ్చేసింది. ఈ నెల తొలి వారంలో థియేటర్లు, ఓటీటీల వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెడీ అయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..
థియేటర్ లో రిలీజ్ కానున్న సినిమాలివే..
- పట్టుదల – ఫిబ్రవరి 6
- తండేల్ – ఫిబ్రవరి 7
- ఒక పథకం ప్రకారం – ఫిబ్రవరి 7
ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే
డిస్నీ+ హాట్‌స్టార్
కోబలి (తెలుగు వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 4
నెట్‌ఫ్లిక్స్
సెలబ్రిటీ బేర్ హంట్ (హాలీవుడ్ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 5
ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 5
ది ఆర్ మర్డర్స్ (హాలీవుడ్ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 6
అనుజా : ఫిబ్రవరి 5
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది మెహతా బాయ్స్ (హిందీ మూవీ): ఫిబ్రవరి 7
జీ 5
మిసెస్ (హిందీ సినిమా): ఫిబ్రవరి 7
సోనీలివ్
బడా నామ్ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 7






