తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో ఇంకా సంక్రాంతి సందడే కొనసాగుతోంది. తాజాగా గత రెండు వారాలుగా చిన్న సినిమాలు, డబ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక జనవరి చివరి వారంలో అటు థియేటర్‌తో పాటు, ఓటీటీలో అలరించేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. మరి ఈ వారం ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు ఏమేం అందుబాటులో ఉన్నాయో చూద్దామా..
థియేటర్లో విడుదల కానున్న సినిమాలివే..
- మదగజరాజ – జనవరి 31
- రాచరికం – జనవరి 31
- మహిష – జనవరి 31
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే..
జీ5
ఐడెంటిటీ – జనవరి 31
ఈటీవీ విన్
పోతుగడ్డ – జనవరి 30
అమెజాన్‌ప్రైమ్
ర్యాంపేజ్ (హాలీవుడ్) జనవరి 26
ట్రెబ్యునల్ జస్టిస్2 (వెబ్‌సిరీస్)జనవరి 27
బ్రీచ్ (హాలీవుడ్) జనవరి 30
ఫ్రైడే నైట్ లైట్స్ (హాలీవుడ్) జనవరి 30
నెట్‌ఫ్లిక్స్
లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్) జనవరి 31
ది స్నో గర్ల్2 (వెబ్‌సిరీస్) జనవరి 31
జియో సినిమా
ది స్టోరీ టెల్లర్ (హిందీ) జనవరి 28
ఆపిల్ టీవీ ప్లస్
మిథిక్ క్వెస్ట్ (వెబ్‌సిరీస్) జనవరి 29
సోనీలివ్
సాలే ఆషిక్ (హిందీ)ఫిబ్రవరి 1






