మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్ లో ‘మజాకా’.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ సిరీస్‌లు

ఫిబ్రవరి చివరి వారం వచ్చేసింది. ఈ వారంలో మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా థియేటర్‌లో పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరోవైపు ఓటీటీలోను పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ వారం థియేటర్లో మజాకా వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో మాత్రం థ్రిల్ పంచే వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..

థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలివే

  1. మజాకా (Mazaka) – ఫిబ్రవరి 26
  2. శబ్దం – ఫిబ్రవరి 28
  3. అగాథియా – ఫిబ్రవరి 28
  4. తకిట తదిమి తందాన –  ఫిబ్రవరి 27

ఈ వారం ఓటీటీ సినిమాలు/ సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌

  1. డబ్బా కార్టెల్‌ (సిరీస్‌) ఫిబ్రవరి 28
  2. అమెజాన్‌ ప్రైమ్‌
  3. జిద్దీ గర్ల్స్‌ (సిరీస్‌) ఫిబ్రవరి 27
  4. హౌస్‌ ఆఫ్‌ డేవిడ్‌ (సిరీస్‌) ఫిబ్రవరి 27
  5. సుడల్‌2 (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 28
  6. సూపర్‌ బాయ్స్‌ ఆప్‌ మాలేగావ్‌ (హిందీ మూవీ) ఫిబ్రవరి 28

ఈటీవి విన్‌

  1. డిటెక్టివ్‌ కాన్‌ (కార్టూన్‌ ) ఫిబ్రవరి 27
  2. ది సిస్టర్స్‌  (కార్టూన్‌ ) ఫిబ్రవరి 27
  3. బాల్‌ బాహుబలి  (కార్టూన్‌ ) ఫిబ్రవరి 27
  4. అభిమన్యు  (కార్టూన్‌ ) ఫిబ్రవరి 27
  5. కిట్టీ ఈజ్‌ నాట్‌ ఏ క్యాట్‌ (కార్టూన్‌ ) ఫిబ్రవరి 27

జియో హాట్‌స్టార్‌

  1. సూట్స్‌: లాస్‌ ఏంజిల్స్‌(వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 24
  2. బీటిల్‌ జ్యూస్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 28
  3. లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ (మలయాళం)ఫిబ్రవరి 28
  4. ది వాస్ప్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 28

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *