Upendra | టాలీవుడ్ ప్రపంచాన్నే షేక్ చేస్తుంది..

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) త్వరలోనే పాన్ ఇండియా సినిమా ‘యూఐ’ (UI The Movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. ఉపేంద్ర కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తునన ఈ చిత్రంలో రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ.. మీరు ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ లాంటి మైథలాజికల్‌ సినిమా చూశారు. ఇప్పుడు సైకలాజికల్ సినిమా చూడబోతున్నారన్నాడు. ఓపెనింగ్‌ నుంచే షాకవుతారు. ఈ ఇండస్ట్రీ ఇండియాకాదు ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. టాలీవుడ్‌ వెయ్యి, 2 వేల కోట్ల రూపాయల మార్క్‌కు వెళ్లున్నాయి. చిన్న టాలెంట్‌ను కూడా ఎంతో ఆదరిస్తారు. అదే నేనంటూ చెప్పుకొచ్చాడు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *