HIT-3: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న హిట్-3 ట్రైలర్

నేచురల్ స్టార్ నాని(Nani) హిట్ 3 (HIT 3) ట్రైలర్ ఫుల్ వైలెన్స్‌తో దూసుకెళ్తోంది. ఇంటెన్సిటీ, వైలెన్స్, స్టైలిష్ యాక్షన్‍తో హిట్ 3 ట్రైలర్(HIT2 Trailer) ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు యూట్యూబ్‌(YouTube)లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌కు ఇప్పటి వరకూ 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తో నంబర్ వన్ ట్రెండింగ్‌(Trending)లో కొనసాగుతోంది. డైరెక్టర్ శైలేష్ కొలను(Director Sailesh Kolanu) తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్(Mikki J Mayor) మ్యూజిక్ అందిస్తున్నాడు.

సీరియస్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నాని

కాగా హిట్ ‌3 ట్రైలర్‌కి సంబంధించి ‌లేటెస్ట్ అప్డేట్(Latest Update)ను ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్ట్(post) పెట్టారు. ఈ క్రమంలో హిట్ 3 ట్రైలర్ గత బ్లాక్‌బస్టర్ సినిమాల రికార్డులను బద్దలు కొడుతుంది. రాజమౌళి RRR మూవీ ట్రైలర్ (20.45 మిలియన్లు) పేరిట ఉన్న రికార్డును బీట్ చేసింది. ఇప్పటివరకు 30 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కాగా హయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న మూవీగా పుష్ప 2 ట్రైలర్ (44.67 మిలియన్లు) ముందంజలో ఉంది. కాగా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రానున్న హిట్ 3 మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్(Arjun Sarkar) అనే సీరియస్ పోలీస్ ఆఫీసర్‌ రోల్‌లో నాని నటించారు.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *