2025లకు సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 27 జనరల్ హాలిడేస్, 23 ఆప్షనల్ హాలిడేస్‌తో రూపొందించిన జాబితాను రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈమేరు ఉత్తర్వులు జారీ చేశారు.
జనరల్ హాలిడేస్:
1. జనవరి 1 – న్యూఇయర్
2. జనవరి 13 – భోగి
3. జనవరి 14 – సంక్రాంతి
4. జనవరి 26 – రిపబ్లిక డే
5. ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి
6. మార్చి 14 – హోలీ
7. మార్చి 30 – ఉగాది
8. మార్చి 31 – రంజాన్
9. ఏప్రిల్ 1 – రంజాన్ మరుసటిరోజు
10. ఏప్రిల్ 5 -బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
11. ఏప్రిల్ 6 – శ్రీరామనవమి
12. ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి
13. ఏప్రిల్ 18 – గుడ్ ఫ్రైడే
14. జూన్ 7 – బక్రీద్
15. జూలై 6 – మొహర్రం
16. జూలై 7 – బోనాలు
18. ఆగస్టు 16 -శ్రీకృష్ణాష్టమి
19. ఆగస్టు 27 – వినాయకచవితి
20. సెప్టెంబర్ 5 – మిలాద్ ఉన్ నబీ
21. సెప్టెంబర్ 21 – బతుకమ్మ
22. అక్టోబర్ 2 – గాంధీ జయంతి/దసరా
23. అక్టోబర్ 3 – దసరా మరుసటి రోజు
24. అక్టోబర్ 20 – దీపావళిః
25. నవంబర్ – కార్తీక పూర్ణిమ
26. డిసెంబర్ 25 – క్రిస్మస్
27. డిసెంబర్ 26 – బాక్సింగ్ డే
ఆప్షనల్ హాలిడేస్
1. సంక్రాంతి – జనవరి 14
2. కనుమ – జనవరి 15
3. షామ ఈ మిరాజ్ – జనవరి 28
4. శ్రీ పంచమి – ఫిబ్రవరి 3
5. షాబ్ ఈ బరత్ – ఫిబ్రవరి 14
6. షాహదత్ HZT అలీ – మార్చి 21
7. షాబ్ ఈ ఖాదర్ – మార్చి 28
8. మహవీర్ జయంతి – ఏప్రిల్ 10
9. తమిళ్ న్యూఇయర్స్ డే – ఏప్రిల్ 14
10. బసవ జయంతి – ఏప్రిల్ 30
11. బుద్ధ పూర్ణిమ – మే 12
12. ఈద్ ఈ ఘాదీర్ – జూన్ 15
13. రథయాత్ర – జూన్ 27
14. మొహర్రం – జూలై 5
15. వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 8
16. రాఖీ పౌర్ణమి – ఆగస్టు 9
17. ఇండిపెండెన్స్ డే – ఆగస్టు 15
18. దుర్గాష్టమి – సెప్టెంబర్ 30
19. మహర్నవమి – అక్టోబర్ 1
20. యాహ దహుమ్ షరీఫ్ – అక్టోబర్ 4
21. నరక చతుర్థి – అక్టోబర్ 19
22. HZT సయ్యద్ మహ్మద్ జువన్పురి జయంతి – నవంబర్ 16
23. ప్రీక్రిస్మస్ – డిసెంబర్ 24