Aishwarya Arjun: గ్రాండ్ గా అర్జున్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్.. 

Mana Enadu: హీరో అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం తాజాగా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.

తాజాగా చెన్నై లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తమిళ రాజకీయ ప్రముఖులతో పాటుగా కోలీవుడ్ సినీ ప్రముఖులు తరలివచ్చారు.
సీఎం స్టాలిన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తదితర రాజకీయ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఇక సినీ ప్రముఖులు రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, స్నేహ రోజా, ​ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు.

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం తాజాగా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *